రంగస్థలం గురించి షాకింగ్ న్యూస్…స్టొరీలైన్ ఇదే!!

0
544

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం…. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే మొదలు అయిన ఈ సినిమా అనేక కారణాలు వల్ల పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లు సొంతం చేసుకుని ఎట్టకేలకు మార్చి 30 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా పల్లెటూరి నేపధ్యంలో 1985 కాలం నాటి పరిస్థితులతో సినిమా తెరకెక్కుతుంది.

ఇది అందరికీ తెలిసిన స్టొరీ మెయిన్ లైన్…కానీ ఎవ్వరికీ తెలియని మరో కోణం ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే…ఇది పునర్జన్మ ల నేపధ్యంలో తెరకెక్కిన సినిమా అని అంటున్నారు. ఇందులో రామ్ చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడట.

ఒకటి ప్రజెంట్ జెనరేషన్ కి సంభందించిన క్యారెక్టర్ అవ్వగా మరోటి చిట్టిబాబుగా 1985 కి సంబంధించిన రోల్ అని…ఇప్పటి జనరేషన్ లో ఉన్న రోల్ కి అనుకోకుండా పూర్వ జన్మ గుర్తుకు వస్తుందని…అప్పుడు 1985 కి కథ వెళుతుందని…విడిపోయిన ప్రేమజంట ఎలా కలిసింది అనేది కథ అని అంటున్నారు. ఈ కాన్సెప్ట్ కనుక నిజం అయితే సినిమాపై మరింత అంచనాలు పెరగడం ఖాయం అని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

యూట్యూబ్ రికార్డుల రారాజు ఫైనల్ వార్ సెప్టెంబర్ 5 న...కాచుకోండి
ఫిదా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కి చేరుకున్న యంగ్ టైగర్...ఫ్యాన్స్ కి పూనకాలే
చిరు-సుకుమార్ ల గొడవ...టోటల్ ఇండస్ట్రీ షాక్
నైజాం [జైలవకుశ]-5.05...స్పైడర్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్ స్పైడర్ 6 వ రోజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
డిసాస్టర్ కే ఈ రేంజ్ అంటే....మహేష్ కి పోకిరి రేంజ్ పడితే!!
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
అక్కడ చుక్కలే...మరి ఇక్కడ పరిస్థితి ఏంటి?
అజ్ఞాతవాసి కి మొదటి ఎదురుదెబ్బ...ఇలా జరిగింది ఏంటి!!
ఈ టాక్ తోనూ కెరీర్ బెస్ట్ రికార్డ్ కొట్టిన పవన్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
గరుడ వేగ ఫ్లాఫ్ అయినా రాజశేఖర్ 2 తో సెన్సేషన్
ఎన్టీఆర్ 28 కథ అది కాదు...మరి ఏది గురుజీ!!
రంగస్థలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here