మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్న రామ్ చరణ్ సుకుమార్ సినిమా అప్ డేట్

  ధృవ తో సూపర్ సక్సెస్ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ దర్శకత్వం లో తెర కెక్కు తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి అనుకున్నా సినిమా అనుకోని పరిస్థితుల నడుమ పోస్ట్ పోన్ అవ్వక తప్పని పరిస్థితి నెల కొండని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.. కాగా ఈ సినిమా సుకుమార్ ఆత్మకథ అని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…

చిన్నప్పటి నుండి పల్లెటూరిలోనే పెరిగిన సుకుమార్ తన వ్యక్తిగత అనుభవాలను అన్నీ ఈ సినిమాలో పెట్టబోతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.  తన నాన్నపై ప్రేమతో నాన్నకుప్రేమతో సినిమా చేసిన సుకుమార్… ఇప్పుడు తన ఊరి పై ప్రేమతో రంగస్థలం 1985 చేస్తున్నాడని

ఆ సినిమాలో రామ్ చరణ్ జీవించి మరీ నటిస్తున్నాడని ఇప్పుడు ఇండస్ ట్రీలో చెప్పుకుంటున్నారు…  త్వరలో నే సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతున్నారని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కాగా సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని ఇప్పుడు మార్చి చివరన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ గా ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment