సూర్య (గ్యాంగ్) ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
712

  సంక్రాంతి రేసులో తెలుగు సినిమాలకు పోటిగా రిలీజ్ అయిన కోలివుడ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఇక్కడ యు వి క్రియేషన్స్ వారి హెల్ప్ వలన భారీ ఎత్తున రిలీజ్ అయింది… సూర్య కి ఇక్కడ కూడా మంచి పాపులారిటీ ఉండటం తో ఓపెనింగ్స్ లో కుమ్మేస్తుంది అనుకున్న ఈ సినిమాకు బాలయ్య జై సింహా నుండి తీవ్ర పోటి ఎదురు అవ్వడం వలన గ్యాంగ్ చేతులు ఎత్తేసింది.

కాగా మొత్తం మీద సూర్య గ్యాంగ్ నైజాంలో 30 లక్షలు…సీడెడ్ లో 15 లక్షలు టోటల్ ఆంధ్రాలో 40 లక్షల మేర షేర్ ని వసూల్ చేయగా టోటల్ గా మొదటి రోజు కలెక్షన్స్ ఇక్కడ 85 లక్షల మార్క్ ని మాత్రమె అందుకున్నాయి అని చెప్పొచ్చు.

సూర్య కెరీర్ లో ఇలాంటి లో ఓపెనింగ్స్ తెలుగు లో రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. పోటి లో రిలీజ్ అవ్వడం ప్రమోషన్ సరిగ్గా లేకపోవడం సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపింది అంటున్నారు. కానీ టాక్ బాగుండటంతో సినిమా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

ట్రేడ్ లో పైసావసూల్ ఎక్స్ పెర్టేషన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
4 రోజుల్లో 31 కోట్లు..బాలయ్య కొట్టాడు కానీ!!!
టి.ఆర్.పి రికార్డుల బెండు తీసిన యంగ్ టైగర్..చరిత్ర ఖాయం
టాలీవుడ్ మోస్ట్ వ్యూస్ [టీసర్] రికార్డ్ యంగ్ టైగర్ దే
4 రోజుల్లో 90 కోట్లు...ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం షాక్
ట్రేడ్ మొత్తం షాక్..స్పైడర్ 9 వ రోజు కలెక్షన్స్ దిమ్మతిరిగే షాక్
రామ్ చరణ్ క్రేజ్ చూసి అంతా షాక్...10 సెకన్లకే రచ్చ రచ్చ చేశాడు!
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
అఖిల్ హలో క్లీన్ హిట్ కి ఇంకా ఎంత కావాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
750-800....నటసింహం...బాలయ్య భీభత్సం ఇది!!
అల్లుఅర్జున్ షాక్ లకు ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అవుతుంది సామి!!
ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!
వినాయక్ జోబు ఖాళీ...ఏకంగా 5 కొట్లంటే మాటలా!!
ఇద్దరు కొట్టుకున్నారు...తలైవా హీరో అయ్యాడు!!
మహేష్ 640k..అల్లుఅర్జున్ 720k..చరిత్రకెక్కిన అల్లుఅర్జున్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here