సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్…మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  

0
1264

ఖైదీనంబర్150 లాంటి చారిత్రిక 100 కోట్ల షేర్ ని సాధించిన సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు…మెగాస్టార్ మెగా మమ్మోత్ 151 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

టోటల్ ఇండియాలో పేరు తెచ్చుకున్న హేమాహేమీలు ఇందులో నటిస్తుండగా మెగాస్టార్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు..కాగా మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పీక్స్ లో పెరిగిపోయాయి.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా తెలుగులో నయా హిస్టారికల్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. మరి సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే 2018 వరకు ఆగాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here