T-సిరీస్ వారు 15 కోట్లు డిమాండ్ చేస్తే త్రివిక్రమ్ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
589

       అందరికీ తెలిసిపోయాక చేసేది ఏముంటుంది….మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో ఎంతమంచి సినిమాలు చేసినా ఆ సినిమాల్లో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ నుండి స్పూర్తితో కాపీ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నా ఇన్నాళ్ళు హిట్స్ లో ఉండటం తో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు…కానీ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి టీసర్ నుండే హాలీవుడ్ మూవీ లార్గో వించ్ కి ఫ్రీమేక్ అన్న వార్తా టోటల్ ఇండియా లో చక్కర్లు కొట్టి లార్గో వించ్ డైరెక్టర్ దాకా వెళ్ళింది.

కాగా లార్గో వించ్ రీమేక్ రైట్స్ తీసుకున్న T-సిరీస్ వారు ఈ విషయం తెలుసుకుని అజ్ఞాతవాసి టీం పై 15 కోట్ల కేసు వేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే…కానీ అప్పుడు రానా ఎంటర్ అయ్యి ప్రాబ్లం సాల్వ్ చేశాడు అని చెప్పుకున్నా సినిమా ట్రైలర్ లేట్ అవ్వడం సినిమా కూడా అతుకుల బొంతలా ఉండటం చూసి ఓ వార్తా ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

ఆ వార్తా ప్రకారం T-సిరీస్ వారు సినిమా చూపించండి అని అనడంతో అప్పటికప్పుడు కట్ చేసిన ట్రైలర్ ని ఆపేసి లార్గో వించ్ కాపీ అనిపించుకోకుండా సినిమాలో వేరే సీన్స్ అన్నీ కట్ చేసి ట్రైలర్ ను భారీ డిలే తర్వాత రిలీజ్ చేశారట…

దానికన్నా ముందు సినిమా ఎడిటింగ్ లార్గో వించ్ లానే సీన్ టు సీన్ ఉండగా T-సిరీస్ వారు ఎక్కడ దొరుకుతామో అని చాలా ఎడిటింగ్ చేసి కొన్ని సీన్స్ ని మాత్రమె ఇన్ స్పైర్ అయ్యాము అనిపించేలా అతుకుల బొంతలా ఎడిటింగ్ చేశారని చెప్పుకుంటున్నారు.

దాంతో T-సిరీస్ వారు ఇదే ఫైనల్ అవుట్ పుట్ అయితే ఇలానే రిలీజ్ చేయాలనే కండీషన్ తో కొంత మొత్తం తీసుకుని వెనక్కి తగ్గారని…దాంతో నిర్మాతలు ఆ అతుకుల బొంతని అలానే రిలీజ్ చేశారని…అందుకే సినిమాలో అనేక సీన్స్ కి మరో సీన్స్ తో సంభందం లేకుండా ఉందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది..ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Related posts:

ఏం సినిమా రా బాబు...70 కోట్ల చరిత్రతో ఇండస్ట్రీ షాక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...చరిత్రలో ఎన్టీఆర్
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
7 రోజుల్లో ఆల్ టైం టాప్ 4 కి ఎన్టీఆర్...ఊచకోతే ఇది
మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్...రచ్చ రచ్చే
విజయ్ దెబ్బకి ఫస్ట్ డే తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
ఓన్లీ ఫస్ట్ లుక్...ఇంకేమీ లేవు...ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే
ఏం లుక్ సామి...100 కోట్లు పక్కా....ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...రామ్ చరణ్ 365 డేస్ కష్టం ఇది
24 గంటల్లోఫ్యాన్స్ టార్గెట్ ఇదే...కొడితే చరిత్ర చిరిగిపొద్ది!!
36 గంటల్లో 12 మిలియన్...చరిత్ర చింపేసిన అల్లుఅర్జున్...కానీ!!
ఫస్ట్ డే 60 కోట్లు సామి!!...చరిత్రలో నిలిచిపోయిన పవర్ స్టార్
టాప్ 2 లో ఉన్న త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్...ఇప్పుడు పొజిషన్ ఏంటి??
ఇంటెలిజెంట్ సినిమాకి సాయిధరం తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??
మూడో సారి భీభత్సం సృష్టించిన రామ్ చరణ్...దేవి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here