పవన్-ఎన్టీఆర్-మహేష్…ఇతర హీరోలకి విజయ్ సవాల్…ఈ రికార్డ్ కొట్టేదేవరు?

0
2038

  ఒక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ ఓ రేంజ్ లో రోజు రోజుకి పెరగడం ఖాయం… అదే సినిమా అత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలు అందుకుంటే రిజల్ట్ ఎ రేంజ్ లో ఉంటుందో కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ కలెక్షన్స్ చూసి తెలుసుకోవచ్చు. సంచలన రికార్డులతో దూసుకు పోతున్న ఈ సినిమా కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను చెడుగుడు ఆడేసుకుంటుంది.

మొత్తం మీద ఇప్పటి వరకు 240 కోట్ల హిస్టారికల్ గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఇంకా జోరు తగ్గకుండా 250 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తుందని కోలివుడ్ ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగానే భీభత్సానికి పరాకాష్ట…

ఈ రేంజ్ భీభత్సం ఊహించని అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మెర్సల్ కలెక్షన్స్ ఇప్పుడు కోలివుడ్ మరియు టాలీవుడ్ హీరోలకి కూడా బిగ్గెస్ట్ టార్గెట్ గా నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఈ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని అందుకునే సినిమా ఏది అవుతుందా ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నారు. తెలుగు లో కొన్ని క్రేజీ సినిమాలు రానుండటంతో ఈ రికార్డ్ కొట్టే సత్తా మన హీరోలకు ఉంది అంటున్నారు.

Related posts:

ఎన్టీఆర్ [నైజాం+కర్ణాటక]..త్రివిక్రమ్ ఓవర్సీస్...భీభత్సం పక్కా
సక్సెస్ మీట్ లో జైలవకుశ టీం రిలీజ్ చేయబోతున్నవి ఇవే
రావణుడి ఊచకోత...విలన్ నుండి పొలిటీషియన్...ఇక రచ్చ రచ్చే
రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ కి పండగే ఇది
తగ్గేది లేదు....300 కోట్ల సినిమా అది నాకే కావాలి అంటున్న....??
చరిత్ర సృష్టించే సినిమా చేయబోతున్న రామ్ చరణ్...ఫ్యాన్స్ కి పండగే
6 వ రోజు జైలవకుశ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
4 రోజులు 31 కోట్లు...రవితేజ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డ్
మహేష్ పరువు తీయడానికే ఆ సినిమా.....ఇప్పుడు??
ఒక్క క్షణం మూవీ ప్రీమియర్ షో రివ్యూ....హిట్టా--ఫట్టా
#PSPK26...ఫ్యాన్స్ కి పూనకాలే కానీ...ఓ షాక్ ఉంది సామి!!
అజ్ఞాతవాసి దెబ్బకి పవర్ స్టార్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పెట్టింది 26..వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
గరుడ వేగ డైరెక్టర్ తర్వాత సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!!
అసలు జరిగింది ఇది...లేదన్నారు కానీ....??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here