2017 మోస్ట్ వాంటెడ్ హీరో “యంగ్ టైగర్ ఎన్టీఆర్”

0
971

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు…ఎక్కడ చూసిన ఎన్టీఆర్ గురించే చర్చలు…మూడు వరుస విజయాల తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ టైగర్ బుల్లితెరపై కూడా అద్బుతాలు సృష్టించాడు.

బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్ కి అక్కడ కూడా ఎవ్వరూ ఊహించని ఆదరణ లభించడంతో ఎన్టీఆర్ ఏది పడితే అది ఇప్పుడు గోల్డ్ గా మారుతుంది…దాంతో ఇటు సినిమాలతో అటు బిగ్ బాస్ తో యంగ్ టైగర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

2017 లో ఎన్టీఆర్ లా ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరో మరొకరు లేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్వరలోనే జైలవకుశ రిలీజ్ కానుండటంతో ఈ ఇయర్ మొత్తం ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరో ఆఫ్ ది ఇయర్ గా ఎన్టీఆర్ తన సత్తా చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here