ఇండస్ట్రీలో ఆ చారిత్రిక రోల్ చేసే సత్తా ఎన్టీఆర్ కే ఉంది!!

0
3123

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయలేని పాత్ర ఉండదని డైరెక్టర్ల నమ్మకం… అందుకే ఎన్టీఆర్ తో ఎలాంటి ప్రయోగం అయినా చేయోచ్చనే భావన అందరిలోనూ ఉంటుంది… ముఖ్యంగా పౌరాణికాలు ఇప్పుడున్న హీరోలలో చేయగలిగే సత్తా ఒక్క ఎన్టీఆర్ కే ఉందని అందరు నమ్ముతారు. యమదొంగ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ నట చూస్తె ఎవ్వరైనా ఈ మాట అనాల్సిందే… కాగా టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న హీరోలలో పౌరాణిక సినిమాలు చేయాలి అనుకునే వాళ్ళ మొదటి హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి.

ఇక హిస్టారికల్ సినిమాలకు కూడా మొదటి ప్రిఫరెన్స్ ఎన్టీఆర్ అవ్వడం కూడా ఎక్కువ గా జరుగు తుంది… ఇప్పుడు రుద్రమ దేవి దర్శకుడు గుణశేఖర్ కూడా ఇదే నమ్మి తన దగ్గర ఉన్న హిస్టారికల్ కథకి ఎన్టీఆర్ అయితే నే న్యాయం చేయ గలడు అని గట్టిగా నమ్ము తున్నాడు.

ఆ సినిమా మరే దో కాదు… రుద్రమదేవి సీక్వెల్ ప్రతాప రుద్రుడు… ఈ పాత్ర ఇప్పు డున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కడే చేయ గలడని గుణశేఖర్ అంటు న్నాడట… కానీ డేట్స్ అస్సలు ఖాళీ లేని ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తాడా లేదా అనే ఆసక్తి అందరి లోనూ ఉంది… మరి ఏం జరుగు తుందో చూడాలి.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి 7 రోజుల కలెక్షన్స్...రానా ఊరమాస్
భారీ షాక్ ఇచ్చిన యంగ్ టైగర్...కుశ ముందు జై-లవ [ఉట్టిదే]
4 రోజుల్లో 30 కోట్లు...ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది
టాలీవుడ్ యూట్యూబ్ రికార్డ్ తిరగరాసిన యంగ్ టైగర్...మరో ఇండస్ట్రీ రికార్డ్
రంగస్థలం1985 ఒక కళాఖండం...ఇండస్ట్రీ షాకింగ్ కామెంట్స్
జైలవకుశ టోటల్ ఓవర్సీస్ లోకేషన్స్...యంగ్ టైగర్ క్రేజ్ పవర్!!
నటవిశ్వరూపానికి ఇండస్ట్రీ మొత్తం షాక్
స్పైడర్ ప్రీమియర్ షో రివ్యూ...పూనకాలే ఇక
రాజుగారిగది2 ఓపెనింగ్స్...తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
మహేష్ పవన్ లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
26 వ తేదీ...మెగా ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున మూవీ ఫస్ట్ లుక్...అదిరింది
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఏం స్పీడ్ రా బాబు...మెగా పవర్ స్టార్ కుమ్మేస్తున్నాడు!!
ఈ సెంటిమెంట్ నిజం...చరిత్రకెక్కే హిట్ ఎన్టీఆర్ సొంతం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here