మండే టెస్ట్ పాస్ అయిన తొలిప్రేమ…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
255

  తొలిప్రేమ సినిమా జోరు అదుర్స్ అనిపిస్తుంది…శనివారం రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 9 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర కీలకమైన మండే టెస్ట్ ని కూడా పాస్ అయ్యింది.. మీడియం రేంజ్ సినిమాల్లో అతి కొద్ది సినిమాలు మాత్రమె మండే టెస్ట్ ని ఈ రేంజ్ లో హోల్డ్ చేశాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు తొలిప్రేమ కూడా ఆ కోవలోకి చేరింది.

సినిమా మొత్తం మీద మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.2 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మరో 3.24 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా అద్బుతమైన వసూళ్లు సాధించింది.

టోటల్ గా 11.44 కోట్ల షేర్ ని 20.6 కోట్ల గ్రాస్ ని అందుకుని సూపర్ సాలిడ్ గా సాగుతున్న తొలిప్రేమ ప్రయాణం ఈ రోజు రేపు ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. సరిగ్గా హోల్డ్ చేస్తే ఈ రెండు రోజుల్లోనే సినిమా 4 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయం అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here