వీర లెవల్ లో కుమ్మేసిన తొలిప్రేమ…అంచనాలని మించేసింది!!

0
456

  పెద్దగా హంగామా చేయకుండా వచ్చినా వరుణ్ తేజ్ రాశిఖన్నా ల లేటెస్ట్ మూవీ తొలిప్రేమ మొదట టైటిల్ తోనే ఎక్కువగా ఆకర్షించింది. కొత్త దర్శకుడైనా వెంకీ అట్లూరి టేకింగ్ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా కనిపించింది. సింపుల్ లవ్ స్టోరీగా అందరికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో కలెక్షన్స్ కూడా సినిమాకు బాగానే వచ్చాయి. మొత్తంగా సినిమా విడుదలైన 10 రోజుల్లో 38.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక షేర్స్ పరంగా సినిమా 21కోట్లను రాబట్టింది.

ఫిదా తరువాత వరుణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ కలెక్షన్స్. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే మొత్తంగా సినిమా 23 కోట్లకు అమ్ముడుపోయింది. ఇండియాలో రిలీజ్ చేసుకున్న దిల్ రాజుకి మరి ఎక్కువ లాభాలు కాదు గాని గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అమౌంట్ దక్కింది.

ఇక మొత్తంగా ఏరియాలను బట్టి వరల్డ్ వైడ్ షేర్స్ ఇలా ఉన్నాయి.
నైజాం. 6.20 కోట్లు
వైజాగ్ 2.56 కోట్లు
ఈస్ట్. 1.38 కోట్లు
వెస్ట్ 1.06 కోట్లు
కృష్ణ. 1.24 కోట్లు
గుంటూరు. 1.31కోట్లు
నెల్లూరు 0.50 కోట్లు
సీడెడ్. 9.5కోట్లు
తెలంగాణ+ఆంద్ర 16.2 కోట్లు
యూఎస్. 2.7 కోట్లు
కర్ణాటక. 1.2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 21 కోట్లు
సాలిడ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా మరో 3 కోట్లు వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడం ఖాయం అని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

ఇలాంటి సినిమా ఎన్టీఆర్ ఎలా వదులుకున్నాడు అసలు
రంగస్థలం1985 ఒక కళాఖండం...ఇండస్ట్రీ షాకింగ్ కామెంట్స్
100 కోట్లా అంత సీన్ లేదు...పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఎన్టీఆర్ సినిమాపై ఆ నిర్మాత నమ్మకం పీక్స్....ఆల్ టైం రికార్డు కొట్టాడు
అల్టిమేట్ ఇండస్ట్రీ రికార్డ్...100 కోట్ల రావణ చక్రవర్తి భీభత్సం
నైజాం [జైలవకుశ]-5.05...స్పైడర్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2017 మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న టాప్ 3 సినిమాలు ఇవే
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జై సింహా ప్రొడ్యూసర్ పై IT దాడులు...కారణం ఇదేనా!
మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇండస్ట్రీ షాక్ అయ్యేలా NTR 28
[ఇది నా లవ్ స్టొరీ] ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
10 కోట్ల బిజినెస్...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
తమిళ్ కాదు సామి...ఓన్లీ తెలుగు!!
అక్కినేని ఫ్యాన్స్ కి పూనకాలే...అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ ఈయనే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here