తొలిప్రేమ డే 2 కలెక్షన్స్ అప్ డేట్…వీర లెవల్ భీభత్సం

0
553

  వరుణ్ తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటనుండే అద్బుతమైన టాక్ ని సొంతం చేసుకుని మంచి వసూళ్ళతో దూసుకు పోతుంది. సినిమా రెగ్యులర్ గా శుక్రవారం రిలీజ్ కాకుండా శనివారం రిలీజ్ అవ్వడంతో వీకెండ్ కేవలం 2 రోజులే దక్కింది. కానీ రెండో రోజు ఆదివారం అవ్వడం సినిమాకి పాజిటివ్ టాక్ ఉండటం కలిసి వచ్చింది అని చెప్పొచ్చు.

దాంతో మొదటి రోజు సినిమా 5.17 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండో రోజు లెక్కలు అద్బుతంగా వచ్చాయి. సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో సినిమా మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తూ….

అక్కడ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుంది. సినిమా ఓవరాల్ గా 23 కోట్ల బిజినెస్ చేయగా 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి వసూళ్ళతో ఆ టార్గెట్ ని అందుకోవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తుంది…

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
అక్టోబర్ 15: మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రోజు
ఎన్టీఆర్-కొరటాల శివ[#ఎన్టీఆర్29] దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్
21 రోజులు 137 కోట్లు....ఇంత పోటిలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన టైగర్
మహేష్ స్పైడర్ టోటల్ బడ్జెట్-బిజినెస్-టోటల్ కలెక్షన్స్...టోటల్ లాస్ ఎంతో తెలుసా??
బాలయ్య "జైసింహా" వైజాగ్ రేటు ఎంత పలికిందో తెలుసా??
మెగా ప్రొడ్యూసర్|| అందుకే టెంపర్ ఇవ్వలేదు...జనతాగ్యారేజ్ కి ఇచ్చారు
ఫస్ట్ డే ఆక్సీజన్ కలెక్షన్స్ ఎంత రావచ్చో తెలుసా??
ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్...570 తో ఇండియా టాప్ చెయిర్
100 కోట్ల చారిత్రిక రికార్డ్ కి నాని ఎన్ని కోట్ల దూరంలో ఉన్నాడో తెలుసా??
నందమూరి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...జై సింహా బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఏంటి సామి ఇది...ఎన్టీఆర్ ఎం మారలేదు గా...Why
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
2018 సంక్రాంతి విన్నర్ రవితేజ...మహేష్ మళ్ళీ ఫెయిల్
చిన్న సినిమా...కుమ్మేసే కలెక్షన్స్....ఛలో రికార్డ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here