తొలిప్రేమ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా

0
787

         వరుణ్ తేజ్ కెరీర్ మొదలు పెట్టడం స్లో గా మొదలు పెట్టి ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 ఇయర్ లో మాత్రం అదిరిపోయే సక్సెస్ ను ఫిదా రూపం లో సొంతం చేసుకుని తిరుగు లేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి సమయంలో అప్పటి వరకు వరుణ్ సినిమాలంటే లైట్ తీసుకున్న ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు వరుణ్ అప్ కమింగ్ మూవీ వస్తుందా ఎదురు చూశారు.

కాగా ఫిదా తర్వాత కొత్త ప్రయోగం ఏమి చేయకుండా వరుణ్ తేజ్ మరో లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆ సినిమానే తొలిప్రేమ… పవన్ కళ్యాణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా చెప్పుకునే హిస్టారికల్ హిట్ తొలిప్రేమ టైటిల్ తో సినిమా వస్తుండటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇక సినిమా రేపు రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో మాత్రం 8 వ తేది సాయంత్రం నుండే స్పెషల్ షోలతో సినిమా రిలీజ్ అయ్యింది. అక్కడి నుండి సినిమాకి వస్తున్న టాక్ కూడా ఫిదా తర్వాత ఆ ఫ్లో ని కంటిన్యు చేసేలా ఉండటం ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

కాలేజ్ లవ్ స్టొరీ…కొన్ని కారణాల వల్ల విడిపోయిన ప్రేమజంట తిరిగి కొంత కాలం తర్వాత తిరిగి కలిసినప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ మళ్ళీ ఎలా చిగురించింది అనేది తొలిప్రేమ సినిమా కథ… క్లాస్ సినిమాలకు ఓవర్సీస్ లో ఎలాగు అద్బుతమైన రెస్పాన్స్ రావడం ఖాయం.

ఇప్పుడు తొలిప్రేమ కి కూడా అదే లెవల్ లో ఓవర్సీస్ నుండి టాక్ వినిపిస్తుంది… మొదటి అర్ధభాగం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని….ప్రతీ సీన్ చాలా ఫ్రెష్ గా అనిపించిందని అంటున్నారు. రాశిఖన్నా క్యూట్ లుక్స్ మొదటి అర్ధభాగంలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

ఇక వరుణ్ తేజ్ లుక్స్ అండ్ కూల్ యాటిట్యూడ్ కూడా ఫస్టాఫ్ ని అనుకున్నదానికన్నా కూడా బెటర్ గా ఉండేలా చేసిందని కానీ సినిమా సెకెండ్ ఆఫ్ మాత్రం ఫస్టాఫ్ ఉన్న రేంజ్ లో లేదని, అదొక్కటే మైనస్ పాయింట్ అని అదే ఫస్టాఫ్ రేంజ్ లో సెకెండ్ ఆఫ్ కూడా ఉండి ఉంటే…

సినిమా మరో ఫిదా అయ్యేదని అంటున్నారు…కానీ ఉన్నంతలో ఓవరాల్ గా సినిమా ఫిదా రేంజ్ ని తగ్గించకుండా అలాగే పవన్ తొలిప్రేమ టైటిల్ కి చాలావరకు జెస్టి ఫై చేసే విధంగా ఉందని అంటున్నారు. మరి ఇదే టాక్ ని సినిమా ఇక్కడ కూడా సాధిస్తే మరో హిట్ వరుణ్ తేజ్ ఖాతాలో పడినట్లే అని అంటున్నారు.

Related posts:

జై భీభత్సం లవ సునామీ...ఇప్పుడు ఎక్స్ పెర్టేషన్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చిరు ఫస్ద్ డే రికార్డ్ పై కన్నేసిన ఎన్టీఆర్...కొడతాడా లేదా??
16.18తో ఎన్టీఆర్ కొట్టిన రికార్డ్ చరిత్రకెక్కింది...ఫ్యాన్స్ కి పూనకాలే
చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం...బాహుబలి తర్వాత పవన్ సినిమానే
జెన్యూన్ గా 50 రోజుల వేడుక అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న సినిమాలు ఇవే
జనతాగ్యారేజ్ ఇండస్ట్రీ రికార్డ్ 5.5 కి జైలవకుశ బ్రేక్ వేస్తుందా లేదా??
ఎవరెస్ట్ అంత రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్...సామి శిఖరం అంతే!!
#ఎన్టీఆర్28...ఈవెంట్ జరిగేది ఇక్కడే...కొద్ది సేపట్లో భీభత్సం
రామ్ ఉన్నది ఒకటే జిందగీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా--ఫట్టా
26 వ తేదీ...మెగా ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్
స్పైడర్ 50 రోజుల సెంటర్స్ ఎన్నో తెలుసా??
ఆక్సీజన్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్...దిమ్మతిరిగే షాక్ ఇది
చస్....మహేష్ తగ్గేది లేదు....ఇక యుద్దమే!!...అసలు మ్యాటర్ ఏంటి అంటే??
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2 ఏళ్లుగా ఎవరు టచ్ చేయలేదు...పవర్ స్టార్ కొడతాడా లేదా??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here