ఎట్టకేలకు అద్బుతమైన రికార్డ్ కొట్టేసిన తొలిప్రేమ…రికార్డ్ ఇదే!!

0
778

  ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అన్ని రకాలుగా ఆమోదం పొంది.. మంచి వసూళ్లు సాధించింది ‘తొలి ప్రేమ’నే. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా ఆరంభం నుంచే చాలా బాగా వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా సత్తా చాటుకుంది. రెండు వారాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసి లాభాల బాటలో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రూ.23 కోట్ల దాకా ఉన్నాయి.

Tholiprema Oversease Collections 1 Mil

ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన అందరూ లాభాల్లోకి వచ్చేశారు. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ మార్కును కూడా టచ్ చేసేయడం విశేషం. తొలి వారాంతంలోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న ‘తొలి ప్రేమ’ ఆ తర్వాత నెమ్మదించింది. ఒక దశలో పరిస్థితి చూస్తే 9 లక్షల డాలర్ల మార్కు దగ్గర వసూళ్లు ఆగిపోతాయని అనుకున్నారు. కానీ తర్వాతి వారం వచ్చిన సినిమాల్లో ‘అ’ మాత్రమే ఆడింది. ‘మనసుకు నచ్చింది’ తుస్సుమనిపించింది.

ఈ వారం అసలు చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. ఇది ‘తొలి ప్రేమ’కు బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం మిలియన్ మార్కు వైపు అడుగులేసింది. సెకండ్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ సినిమా 27 వేల డాలర్ల దాకా వసూలు చేయడం విశేషమే. బుధవారం ఈ చిత్ర మిలియన్ మార్కును దాటినట్లు సమాచారం. వరుణ్ తేజ్ కు ఇది వరుసగా రెండో మిలియన్ డాలర్ మూవీ. అతడి గత సినిమా ‘ఫిదా’ ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది.Tholiprema Oversease Collections 1 Mil

Related posts:

రామ్ చరణ్ కి అభిమానుల రిక్వెస్ట్...ఆ పని చేయకు అని!!
ఏం సీన్ రా బాబు...పూనకాలు తెప్పించాడు బాలయ్య
జైలవకుశ ఆడియో హైలెట్స్...ఈ సాంగ్ అరాచకం
సాయంత్రం 5:40 కి మరో సునామీ...ఇది సాంపిల్ మాత్రమే
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
జైలవకుశ 50 కోట్ల మార్క్...అదీ ఫస్ట్ డే నే...ఊరమాస్ రికార్డ్
మహేష్ భరత్ అనే నేను పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ
బాలయ్య "జైసింహా" వైజాగ్ రేటు ఎంత పలికిందో తెలుసా??
16 కోట్లు కొట్టిన గరుడ వేగ...కానీ ఎం లాభం??
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
60 నిమిషాల్లో 2 మిలియన్స్...ఏంటి సామి ఈ అరాచకం!!
అఖిల్ హలో మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా....హిట్ కొట్టాడా లేదా!!
పవర్ స్టార్ దెబ్బకి బుల్లితెరపై ఇండస్ట్రీ రికార్డ్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పవర్ స్టార్ రేంజ్ చూసి మీసం మేలేస్తున్న మెగా ఫ్యాన్స్!!
ఎన్టీఆర్ 28 కథ అది కాదు...మరి ఏది గురుజీ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here