తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 తెలుగు సినిమాలు

0
3026

టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీ ఎత్తున జరిగింది…బాహుబలి రాకతో తెలుగు సినిమాల క్రేజ్ ఎల్లలు దాటింది…ఇలాంటి సమయంలో రాబోతున్న క్రేజీ సినిమాల వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

ఒక్కసారి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఆల్ టైం టాప్ 10 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం పదండి.

బాహుబలి 2—-900 కోట్లు(తెలుగు వర్షన్ 381 కోట్లు)
బాహుబలి 1—–304 కోట్లు(తెలుగు వర్షన్ 194 కోట్లు)
ఖైదీనంబర్150—104 కోట్లు
శ్రీమంతుడు—87 కోట్లు
జనతాగ్యారేజ్—85 కోట్లు
సరైనోడు—-75.2 కోట్లు
అత్తారింటికి దారేది—-74.75 కోట్లు
మగధీర—–73.65 కోట్లు
డీజే—–72 కోట్లు**
కాటమరాయుడు—62.5 కోట్లు

ఇవి ప్రస్తుతానికి టాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 తెలుగు సినిమాలు…రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here