2017 టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే[జైలవకుశ ప్రజెంట్ పొజిషన్ ఎంతో తెలుసా??]

1
13055

2017 ఇయర్ టాలీవుడ్ కి ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పొచ్చు…పెద్ద చిన్న అని తేడా లేకుండా రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్ళని రాబట్టి దుమ్ము రేపాయి. మిగిలిన ఇండస్ట్రీల కన్నా కూడా భీభత్సమైన కలెక్షన్స్ తో తెలుగు సినిమా టోటల్ గా మిగిలిన ఇండస్ట్రీ లను 2017 లో ఓ రేంజ్ లో డామినేట్ చేశాయి…ఒక్కసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఇయర్ టాప్ 10 గ్రాసర్స్ ఏంటో చూద్దాం పదండి..

  1. బాహుబలి పార్ట్ 2 (900 కోట్లు—381 కోట్లు తెలుగు వర్షన్)
  2. ఖైదీనంబర్150 ( 104.5 కోట్లు )
  3. జైలవకుశ ( 81.5 కోట్లు )
  4. దువ్వాడ జగన్నాథం (72 కోట్లు)
  5. కాటమరాయుడు ( 62.5 కోట్లు )
  6. గౌతమీపుత్ర శాతకర్ణి ( 60.6 కోట్లు)
  7. ఫిదా ( 48.6 కోట్లు)
  8. నేను లోకల్ ( 37.2 కోట్లు)
  9. శతమానం భవతి ( 34.1 కోట్లు )
  10. నిన్ను కోరి ( 29.2 కోట్లు )
  11. రారండోయ్ వేడుక చూద్దాం ( 28.3 కోట్లు )

ఇవి ఈ ఇయర్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 షేర్ లు సాధించిన సినిమాలు..జైలవకుశ సినిమా ప్రస్తుతానికి టాప్ 3 ప్లేస్ లో ఉండగా టోటల్ రన్ లో టాప్ 2 కి ఎంత దగ్గరగా వెళుతుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here