2017 టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే

0
7056

2017 ఇయర్ టాలీవుడ్ కి ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పొచ్చు…పెద్ద చిన్న అని తేడా లేకుండా రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్ళని రాబట్టి దుమ్ము రేపాయి.

ఒక్కసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఇయర్ టాప్ 10 గ్రాసర్స్ ఏంటో చూద్దాం పదండి..

  1. బాహుబలి పార్ట్ 2 (900 కోట్లు—381 కోట్లు తెలుగు వర్షన్)
  2. ఖైదీనంబర్150 ( 104.5 కోట్లు )
  3. దువ్వాడ జగన్నాథం (72 కోట్లు)
  4. కాటమరాయుడు ( 62.5 కోట్లు )
  5. గౌతమీపుత్ర శాతకర్ణి ( 60.6 కోట్లు)
  6. ఫిదా ( 48.6 కోట్లు**)
  7. నేను లోకల్ ( 37.2 కోట్లు)
  8. శతమానం భవతి ( 34.1 కోట్లు )
  9. నిన్ను కోరి ( 29.2 కోట్లు )
  10. రారండోయ్ వేడుక చూద్దాం ( 28.3 కోట్లు )

ఇవి ఈ ఇయర్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 షేర్ లు సాధించిన సినిమాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here