2017 మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న టాప్ 3 సినిమాలు ఇవే

1
515

   2017 ఇయర్ ఎండ్ అవ్వడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది…కాగా 2017 ఇయర్ మొత్తంమీద వచ్చిన సినిమాలు సినిమాల రిజల్ట్ ని బట్టి చూస్తె సూపర్ హిట్లు, అట్టర్ ఫ్లాఫ్స్, అల్టిమేట్ హిట్స్…. చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి బి సి సెంటర్స్ లో కలెక్షన్స్ ఎ రేంజ్ లో ఉంటాయో కలెక్ట్ చేసి చూపెట్టిన సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో టాప్ 3 సినిమాలు ఇవే అని చెప్పొచ్చు.

ఇయర్ స్టార్టింగ్ లోనే మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డుల వర్షం కురిపించి షాక్ ఇచ్చాడు. తెలుగు లో బాహుబలి ని పక్కకు పెడితే 100 కోట్లు కొట్టిన ఒకేఒక్కడుగా నిలిచి బిగ్గెస్ట్ మాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

ఇక మార్చి లో వచ్చిన పవన్ కాటమరాయుడు టాక్ అంత నెగటివ్ గా లేకపోయినా కథ ఆల్ రెడి తెలియడం కొంత నెగటివ్ గా మారినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ని బాగానే అలరించిన ఈ సినిమా 62.5 కోట్ల షేర్ తో మాస్ ని బాగానే అలరించింది.

ఇక తర్వాత మిగిలిన సినిమాల్లో బాహుబలి చరిత్ర సృష్టించి భీభత్సం సృష్టించగా…ఇయర్ ఎండింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ సినిమాతో మాస్ ని ఓ రేంజ్ లో అలరించి రెండో సారి 80 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. ఈ మూడు నాలుగు సినిమాలు మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి…వీటిలో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here