టాలీవుడ్ ఆల్ టైం టాప్ 3 కి చేరిన ఎన్టీఆర్…టాప్ 2 కి చేరాలంటే ఇది గ్యారెంటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ టీసర్ రిలీజ్ అయినప్పటి నుండి సంచలన రికార్డులతో దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే…భారీ అంచనాలతో రిలీజ్ అయిన టీసర్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ రికార్డుతో దుమ్ము రేపింది.

కాగా ఇప్పుడు మొత్తంమీద 12.5 మిలియన్ మార్క్ ని దాటేసి ఆల్ టైం టాప్ 5 టీసర్ల జాబితాలో మూడో ప్లేస్ లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో టీసర్ 12.5 మిలియన్ వ్యూస్ రికార్డును బ్రేక్ చేసి ఆల్ టైం టాప్ 3 ప్లేసును దక్కించుకుంది.

కాగా మొదటి ప్లేస్ లో డీజే ఆల్ మోస్ట్ 17.9 మిలియన్ వ్యూస్ టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో స్పైడర్ 13.6 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 లో ఉంది…జైలవకుశ టాప్ 2 కి రావాలంటే మరో 1.1 మిలియన్ వ్యూస్ అవసరం…మరి టాప్ 2 కి చేరి సరిపెట్టుకుంటు౦దా లేక టాప్ ప్లేస్ కి ట్రై చేస్తుందా అనేది చూడాలి.

Leave a Comment