టాలీవుడ్ టాప్ 8 ట్రైలర్స్(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)

0
994

  టాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ కి ఒకప్పుడు 1 మిలియన్ వ్యూస్ వస్తే అదో గొప్పగా చెప్పుకునే వాళ్ళు….. కానీ ఇప్పుడు కాలం మారింది. జియో ఆఫర్స్ వలన ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం ఒక ట్రైలర్ ను పదే పదే చూడటం వలన సినిమాలకు 1 మిలియన్ ఏంటి అంతకుమించిన వ్యూస్ కూడా అత్యంత వేగంగా వచ్చేస్తుoడటం మనం చూస్తూనే ఉన్నాం. అది 2017 లో మరింత పీక్స్ కి చేరింది అని చెప్పొచ్చు.

ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలలో తొలి 24 గంటల్లోనే అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ కొన్ని ఉన్నాయి….అవి ఏంటో తెలుసుకుందాం పదండీ….
1)-బాహుబలి పార్ట్ 2(2017)(తెలుగు)—–21.71 మిలియన్ వ్యూస్
2)-జైలవకుశ (2017)—-5.4 మిలియన్ వ్యూస్
3)-దువ్వాడ జగన్నాథం(2017)—-4.6 మిలియన్ వ్యూస్
4)-స్పైడర్ (2017)—–3.7 మిలియన్ వ్యూస్
5)-MCA (2017)—-3.51 మిలియన్ వ్యూస్
6)-జై సింహా(2017)—–2.67 మిలియన్ వ్యూస్
7)-పైసావసూల్(2017)—–2.44 మిలియన్ వ్యూస్

8)-ఖైదీనంబర్150(2017)—-2.4 మిలియన్ వ్యూస్
9)-కాటమరాయుడు(2017)—-2.16 మిలియన్ వ్యూస్

ఇవీ ఈ మధ్యకాలంలో అత్యంత వేగంగా మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించి సంచలనం సృష్టించిన ట్రైలర్ లు…. కాగా త్వరలోనే మరిన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో కచ్చితంగా మార్పులు రావొచ్చు అని చెప్పొచ్చు. ఇందులో మీ ఫేవరేట్ మూవీ ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here