టచ్ చేసి చూడు రివ్యూ…జెన్యూన్ రివ్యూ…దెబ్బ పడింది సామి!!

0
556

        రాజా ది గ్రేట్ లాంటి మంచి విజయం తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు…కొట్ట దర్శకుడు విక్రం సిరికొండ దర్శకత్వం లో వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది… మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నప్పటికీ అవి ఎంతవరకు అన్ని వర్గాలకు చేరువ అయ్యయో తెలుసుకుందాం పదండీ.

ACP గా రవితేజ నటించిన ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలిస్ స్టొరీ… పోలిస్ స్ట్రిక్ట్ గా ఉంటె వచ్చే కష్టాలు ఎలాంటివో మరో సారి చూపించారు…మొదటి అర్ధభాగం లో రాశిఖన్నా రెండో అర్ధభాగం లో సీరత్ కపూర్ మెప్పించారు కానీ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పెద్దగా లేదు.

మొదటి అర్ధభాగం లో క్యారెక్టర్ ఇంట్రోడాక్షన్ లకు ఎక్కువ సమయం పట్టగా కథ మొదలు అయ్యే సరికే సినిమా ఇంటర్వెల్ కి వచ్చేస్తుంది… మంచి యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ ని ముగించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచినా సింపుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో….

సెకెండ్ ఆఫ్ కొంత వరకు ఆకట్టుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది… హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా యాక్షన్ సీన్స్ ఎంత అద్బుతంగా ఉన్నా సినిమాలో కథ పెద్దగా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారింది టచ్ చేసి చూడు సినిమాకి.

ఇలాంటి సమయం లో స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాల్సింది కానీ దర్శకుడు రొటీన్ సీన్స్ తో విసుగు పుట్టించాడు…అది ఫస్టాఫ్ లో స్పష్టంగా కనిపించడం మైనస్ పాయింట్ అయింది…అలా అని సినిమా నిరాశ పరిచిందా అంటే పూర్తిగా కాదనే చెప్పాలి.

రవితేజ రోల్…సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్…మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా అది పూర్తిగా సఫలం కాలేదు…దాంతో సినిమా ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించి కునే విధంగా ఉందని చెప్పొచ్చు.

రవితేజ ఫ్యాన్స్ కి మాస్ మూవీస్, యాక్షన్ సీన్స్ చూడటానికి ఇష్టపడే వారికి టచ్ చేసి చూడు నచ్చే అవకాశం ఉంది…కథ కావలి, కొత్తదనం కావాలి… ఎంటర్ టైన్ మెంట్ కావాలి అనుకునే వారికి టచ్ చేసి చూడు సగం సంతృప్తి ని మాత్రమె మిగిలించే సినిమా అని చెప్పొచ్చు.

Related posts:

మూడో రోజు ఏ సినిమా లీడింగ్ లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు!!
అల్లుఅర్జున్ కొట్టలేదు...ఇక 30 కొట్టే హిస్టారికల్ హీరో ఎవ్వరు??
చస్...లవ కుమార్ అఫీషియల్ టీసర్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్
చిన్న సినిమాల్లో భీభత్సం...ఫాస్టెస్ట్ 50 కోట్లతో ఫిదా సంచలనం
4 మిలియన్ వ్యూస్...ఇండస్ట్రీ రికార్డ్ వైపు జైలవకుశ
బాలకృష్ణ 101 మామూలు రచ్చ చేయట్లేదు...5 గంటల్లో భీభత్సం ఇది
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్ పరువు తీయడానికే ఆ సినిమా.....ఇప్పుడు??
అన్నిచోట్లా తోపు...ఈ ఒక్క చోటే వీక్...ఈసారి 25 కొట్టాలి సామి!!
బడ్జెట్ 100 కోట్లు...బిజినెస్ 120 కోట్లు...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే??
15 రోజుల ముందే...పవర్ స్టార్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్!!
2017 మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న టాప్ 3 సినిమాలు ఇవే
2018 సంక్రాంతి విన్నర్ రవితేజ...మహేష్ మళ్ళీ ఫెయిల్
రామ్ చరణ్ బోయపాటి మూవీ లో అదిరిపోయే ఐటెం సాంగ్...టాప్ హీరోయిన్ ఈమె!!
కిరాక్ పార్టీ జెన్యూన్ రివ్యూ...హిట్టా....ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here