టచ్ చేసి చూడు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా–ఫట్టా!!

0
820

          మాస్ మహారాజ్ రాజా ది గ్రేట్ లాంటి హిట్ తర్వాత కేవలం 4 నెలల గ్యాప్ లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు…టచ్ చేసి చూడు అంటూ మంచి మాస్ మసాలా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ కి ఓవర్సీస్ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అనేది ఆసక్తి కరంగా మారగా అక్కడి నుండి వస్తున్న టాక్ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉండటం మరింత ప్లస్ అని చెప్పొచ్చు.

హీరో పోలిస్…పవర్ ఫుల్ పోలిస్…పవర్ ఫుల్ పోలిస్ కి ఎలాంటి ప్రాబ్లంస్ ఉంటాయో ఇక్కడ కూడా అంతే కానీ హీరో ఆ ప్రాబ్లంస్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ… కథగా చెప్పుకోవడానికి మరీ గొప్ప కథ కాదు కానీ రొటీన్ కథని ఆకట్టుకునేలా తీయడం దర్శకుడి గొప్పదనం.

క్యారెక్టర్స్ ఇంట్రో లు కొంత సమయం తీసుకున్నా వన్స్ రవితేజ దిగాక అన్నీ సెట్ అయ్యాయని అంటున్నారు. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఫైట్ సీన్స్ అని అంటున్నారు.. యాక్షన్ ఎపిసోడ్స్ రవితేజ కెరీర్ బెస్ట్ యాక్షన్ మూవీ అయిన విక్రమార్కుడు ని మరిపించింది అంటున్నారు.

హీరోయిన్స్ గ్లామర్ షో కే పరిమితం అయ్యారని కానీ అలరించారని అంటున్నారు. రవితేజ లుక్ మాత్రం రాజా ది గ్రేట్ తో పోల్చితే మారకుండా ఉండటం…ఆ క్యారెక్టర్ ని గుర్తు చేస్తూ కొన్ని లుక్స్ ఉండటం సినిమాలో మైనస్ పాయింట్ అని అంటున్నారు.

ఇక ఫస్టాఫ్ తో పాటు సెకెండ్ ఆఫ్ లో కొన్ని బోర్ కొట్టించే సీన్స్ ఉన్నాయని…ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటె బాగుండేదని అంటున్నారు. ఇవన్నీ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ మాత్రమె అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం.

రవితేజ వన్ మ్యాన్ షో గా టచ్ చేసి చూడు చెప్పు కోవచ్చు అంటున్నారు యాక్షన్ సీన్స్ అదిరిపోయే లెవల్ లో ఉండటం టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉండటం..ఎంటర్ టైనింగ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండటం ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

ఓవరాల్ గా రవితేజ రాజా ది గ్రేట్ గుర్తు చేసుకోనంత వరకు రవితేజ లుక్స్ ని ఎంజాయ్ చేయోచ్చు అంటున్నారు…సినిమా మాత్రం రాజా ది గ్రేట్ లెవల్ లో ఎంటర్ టైన్ మెంట్ లేకున్నా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయని అంటున్నారు. మరి ఇక్కడ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:

జై-లవ-కుశ మూడు లుక్స్ లో ఏది బాగుంది??
పవన్ ఫ్యాన్స్ దెబ్బ కి ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు బద్దలు
పవన్ 25 వ సినిమా కొనాలంటే ఆ పని చేయాల్సిందే...కండీషన్ పెట్టిన బయ్యర్లు
ఖైదీనంబర్150, కాటమరాయుడు, డీజే చేయలని పని చేసి రికార్డ్ కొట్టిన ఫిదా
పవన్ 2.27....ఎన్టీఆర్ 2.66...ఏం కొట్టాడు సామి!!
భాగమతి ఓవర్సీస్ రైట్స్.....రికార్డ్ లెవల్ రేటు!!
విజయ్ రోల్ లో ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!
మెగాస్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే......కొన్ని గంటల్లో...??
నాని MCA రివ్యూ...సూటిగా సుత్తిలేకుండా...కుమ్మేసిన నాని!! కానీ
"జై సింహా" ఆడియో ని బాయ్-కాట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్...కారణం ఇదే
స్టార్ హీరోలను మించిన జయజానకినాయక TRP రేటింగ్
సినిమా బడ్జెట్ 6 కోట్లు...కానీ పబ్లిసిటీకే 3 కోట్లు అంట!!
పద్మావతి మినీ రివ్యూ...మూవీ కి ఇదే పెద్ద మైనస్!!
రామ్ చరణ్ పై "రంగస్థలం" యూనిట్ షాకింగ్ కామెంట్స్
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here