రవితేజ “టచ్ చేసి చూడు” సెన్సార్ టాక్…ఊచకోత ఖాయం!!

0
316

‘టచ్ చేసి చూడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడాని కి రవితేజ రెడీ అవు తున్నాడు. వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ నున్నారు. రవితేజ అభిమాను లంతా ఆ తేదీ కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజా గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసు కుని .. యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించు కుంది.

రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమాకి, ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన రాశిఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా అలరించనున్నారు.

నల్లమలుపు బుజ్జి .. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా, తనకి భారీ హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో రవితేజ వున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ ని సొంతం చేసుకున్న రవితేజ ఈ సినిమాతో మరింత పెద్ద హిట్ కొట్టాలి అని భావిస్తున్నాడు. సెన్సార్ వారు కూడా సినిమా ఫుల్ మాస్ మీల్స్ అంటుండటంతో రవితేజ ఈసారి మరింత గట్టిగా కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
ఏకంగా 16 గంటలు ప్రపంచాన్ని ఊపేసిన పవన్ కళ్యాణ్
సెప్టెంబర్ 8 ఉదయం 10...సునామీ రాబోతుంది...కాచుకోండి
అక్టోబర్ 15: మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రోజు
అరాచకం..యంగ్ టైగర్ క్రేజ్ పవర్...వీర లెవల్ విద్వంసం ఇది
గుంటూరులో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్...టోటల్ ఇండస్ట్రీ షాక్
కంచుకోటలో రావణుడి సునామీ 4 రోజుల్లో కెరీర్ బెస్ట్...2nd నాన్ బాహుబలి రికార్డ్
టెంపర్ కి అన్యాయం కావాలని చేశారు అంటున్న నిర్మాత...మీరు ఏమంటారు??
నాని MCA రివ్యూ...సూటిగా సుత్తిలేకుండా...కుమ్మేసిన నాని!! కానీ
బాలయ్య భీభత్సం...జై సింహా ప్రీమియర్ షో రివ్యూ!!
రీమేక్ సినిమా చేద్దాం అన్నారు...నా ఆన్సర్ ఇదే!!
ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నితిన్ చల్ మోహన్ రంగ స్టొరీ లైన్ ఇదేనా??
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది
ఫిదా 5 సారి TRP రేటింగ్...ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here