ట్రేడ్ లో జైలవకుశ ఎక్స్ పెర్టేషన్స్…ఆ మార్క్ ఖాయం

0
1206

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశపై అంచనాలు పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే…రిలీజ్ కి ఇంకా తక్కువ సమయమే ఉండటంతో బిజినెస్ కూడా అన్ని ఏరియాలలో ఫుల్ అయ్యిపోయింది.

ఇక ట్రేడ్ పండితులు సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఇప్పటి నుండే ప్రిడిక్ట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ప్రస్తుత క్రేజ్ దృశ్యా, బాహుబలి తర్వాత పెరిగిన మార్కెట్ దృశ్యా కచ్చితంగా జైలవకుశ ఓపెనింగ్స్ పరంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

కచ్చితంగా మొదటిరోజు వసూళ్లు 30 కోట్లకి అటూఇటూగా ఉండటం మాత్రం ఖాయమని అంటున్నారు. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలు ఓకే సినిమాలో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందా అని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి 10 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టోటల్ వరల్డ్ వైడ్ గా పైసావసూల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా??
మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్న రామ్ చరణ్ సుకుమార్ సినిమా అప్ డేట్
బాలయ్య భీభత్సానికి సిద్ధం అవ్వండీ...అఫీషియల్ టీసర్ డేట్!!
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కి చేరుకున్న యంగ్ టైగర్...ఫ్యాన్స్ కి పూనకాలే
అక్షరాలా 11 కోట్లు...బాహుబలి ఫస్ట్ జైలవకుశ సెకెండ్
జైలవకుశ కర్ణాటక ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావోచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
PSV గరుడవేగ 1st Day కలెక్షన్స్...ఎంత రావొచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టోటల్ సౌత్ ఇండస్ట్రీ షాక్...చిరు 164...విజయ్ 217...భీభత్సం ఇది
ఆక్సీజన్ 2nd వీకెండ్ స్టేటస్....ఏంటి సామి ఈ పరిస్థితి
తెలుగు సినిమా చరిత్రలో టాప్ 5[2 STATES] ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాలు ఇవే
అజ్ఞాతవాసి మూవీ సెన్సార్ రివ్యూ...టాక్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇంటెలిజెంట్ సినిమాకి సాయిధరం తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??
ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్...త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!
ఇంత సస్పెన్స్ ఏంటి....ఏముందని??...అందరూ షాక్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here