ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల స్టొరీ 70%….ఫ్యాన్స్ కి పూనకాలే

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ కూడా ఒకటి..ఒకరిది పూర్తిగా క్లాస్ రూట్ మరొకరిది…పక్కా మాస్ ఫాలోయింగ్…ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే రచ్చ రచ్చ ఖాయం.

ఈ ఇయర్ అక్టోబర్ లో వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది…ఇద్దరు తమతమ సినిమాలను అప్పటికి ముగించుకుని కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు. కాగా ఈ కలయికలో వస్తున్న సినిమా కథ ఇప్పటివరకు 70% పూర్తీ అయినట్లు సమాచారం.

ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు తను టచ్ చేయని జానర్ ని టచ్ చేస్తూ త్రివిక్రమ్ సరికొత్త కథని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేస్తున్నాడట. ఎన్టీఆర్ ఇందులో చాలా స్లిమ్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం…ఈ సినిమా వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Leave a Comment