ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్

0
2055

  ఒక్కోసారి ఇలానే జరుగుతూ ఉంటాయి… జనాలు ఎక్కువగా థియేటర్స్ లో చూడటం వలనో…లేక ఆల్ రెడీ అక్కడ చూశాక ఇక్కడ మళ్ళీ అనేక యాడ్స్ నడుమ ఎందుకు చూడాలి అనుకోవడం కావచ్చు… వెండి తెరపై సంచలనాలు సృష్టించిన కొన్ని సినిమాలకు బుల్లితెర పై మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ దక్కదు అని చెప్పొచ్చు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 నే తీసుకున్నా 104 కోట్లు వసూల్ చేసిన సినిమా బుల్లితెరపై 7 TRP రేటింగ్ ని మాత్రమె సాధించింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే…131 కోట్ల షేర్ ని ఆ సినిమా టోటల్ రన్ లో అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.,…

అలాంటి సినిమా బుల్లితెరపై టెలికాస్ట్ అయిన సమయంలో కేవలం 8.1 TRP రేటింగ్ ని మాత్రమె సాధించి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ డిసాస్టర్ TRP రేటింగ్ ని సాధించి షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఇతర చానెల్ లో టెలికాస్ట్ అయిన మరో హిరో అజిత్ నటించిన వీరంకి 9.1 TRP రేటింగ్ రావడంతో విజయ్ మెర్సల్ బుల్లితెరపై డిసాస్టర్ అయిందని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు.

Related posts:

మెగాస్టార్ కనుక ఆ సీన్ చేస్తుంటేనా
ఈ రావణుడి ఇంపాక్ట్ 100 రెట్లు...ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
బాలయ్య పైసావసూల్...దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకున్న ఫిదా...3వరోజు భీభత్సమే
స్పైడర్ 1st డే కలెక్షన్స్...మహేష్ ఊచకోత కోసాడు సామి
జైలవకుశ@డే 11...ఊచకోత కోసిన రావణుడు
అన్ని రికార్డులు ఎన్టీఆర్ వి...ఈ ఒక్క రికార్డ్ మహేష్ ది
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని పాడు చేసేలా ఉన్నారు...టోటల్ టాలీవుడ్ షాక్
వరల్డ్ వైడ్ గా రంగస్థలం ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చరిత్ర తిరగరాసిన సినిమా..24 కోట్లతో 649 కోట్లు
నితిన్ చల్ మోహన్ రంగ స్టొరీ లైన్ ఇదేనా??
CM భరత్...గూస్ బంప్స్ తెప్పించిన సీన్స్...టీసర్ రివ్యూ!!
అక్కినేని ఫ్యాన్స్ కి పూనకాలే...అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ ఈయనే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here