నాని తర్వాత ఆ హిట్ కొట్టిన ఒకేఒక్కడు వరుణ్ తేజ్!!

0
443

  మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరి కీ అందనంత స్పీడ్ తో దూసుకు పోతున్న హీరో నాని, కెరీర్ లో అపజయం అంటే తెలియకుండా గత 7 సినిమాలుగా సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్న నాని ఇటు డొమాస్టిక్ మార్కెట్ తో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా వరుసగా 1 మిలియన్ మూవీస్ తో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు నాని తర్వాత ప్లేస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా చోటు దక్కించుకున్నాడు.

Varun Tej Next To Nani In Overseas

నాని వరుసగా 1 మిలియన్ మూవీస్ తో సంచలన రికార్డ్ కొట్టగా ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా వరుసగా రెండు సినిమాలతో ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. వరుణ్ తేజ్ నటించిన ఫిదా గత ఏడాది అక్కడ ఏకంగా….

2 మిలియన్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు తోలిప్రేమతో మరో వన్ మిలియన్ కొట్టేసిన వరుణ్ తేజ్ నాని తర్వాత మీడియం రేంజ్ హీరోలలో వరుసగా ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకున్న ఒకేఒక్కడుగా నిలిచి సంచలనం సృష్టించింది. మరి టోటల్ రన్ లో తొలిప్రేమ అక్కడ ఎంతవరకు వసూళ్లు కురిపిస్తుందో చూడాలి.

Varun Tej Next To Nani In Overseas

Related posts:

మెగా పవర్ స్టార్ అడుగుపెడుతున్నాడు...ఈ సినిమా జాతకం మారుతుందా
పవర్ స్టార్ తోపు:---వీర లెవల్ అరచాకం ఇది
జులై 27...ఇది నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునామీ సృష్టించడం ఖాయం
ఫిదా మూడో రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
16.18తో ఎన్టీఆర్ కొట్టిన రికార్డ్ చరిత్రకెక్కింది...ఫ్యాన్స్ కి పూనకాలే
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
125 కోట్ల సింహాసనం పై రావణ మహారాజ్...వీర లెవల్ భీభత్సం ఇది
రచ్చ లేపే కాంబో..ఎన్టీఆర్28...థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
64 దాటిన స్పైడర్...ఈ టాక్ తో...టాలీవుడ్ మొత్తం షాక్
పవన్-ఎన్టీఆర్-మహేష్...ఇతర హీరోలకి విజయ్ సవాల్...ఈ రికార్డ్ కొట్టేదేవరు?
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
ఇదీ న్యూస్ అంటే... రామ్ చరణ్ ర్యాంక్ 3...ఫ్యాన్స్ కి పూనకాలే
ఓరి దేవుడా....టీసర్ మొత్తం కాపీ అంటూ రచ్చ చేస్తున్నారు!!
సినిమా బడ్జెట్ 6 కోట్లు...కానీ పబ్లిసిటీకే 3 కోట్లు అంట!!
4 కోట్ల టార్గెట్...టోటల్ గా ఎంత లాసో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here