వరుణ్ తేజ్ ఫిదా…మొదటిరోజు వసూళ్లు…కుమ్మేశాడు

0
210

మెగా హీరోల్లో స్లోగా కెరీర్ ని నిర్మించుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా వరుణ్ తేజ్ అనే చెప్పాలి…మిగిలిన మెగా హీరోలు మాస్ మూవీస్ తో ఎప్పుడో దుమ్ము రేపగా అందరిలోకి స్పెషల్ గా వరుణ్ తేజ్ భిన్న కథలు ఎంచుకుంటున్నాడు.

కాగా ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఫిదా సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కి ప్రేక్షకులనుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు మొదటిరోజు వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

సినిమా మొదటిరోజు 3.5 కోట్ల రేంజ్ లో వసూల్ చేసే చాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. రోజు ముగిసే సమయానికి 3.8 కోట్లవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Related posts:

తెలుగు సినిమా చరిత్రలో జైలవకుశ@2....ఫ్యాన్స్ కి పూనకాలే
నేనే రాజు నేనే మంత్రి 10 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
4 రోజుల్లో 30 కోట్లు...ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది
జనతాగ్యారేజ్ 2.34..జైలవకుశ 3.17..ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
జైలవకుశ సినిమా ఒక్క టికెట్ అఫీషియల్ రేటు 2500...మాస్ హిస్టీరియా ఇది
ట్రేడ్ లో జైలవకుశ పై ఇప్పటి ఎక్స్ పెర్టేషన్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
గుంటూరులో ఆల్ టైం టాప్ 3 నాన్ బాహుబలి మూవీస్ లో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్
విజయ్ దెబ్బకి ఫస్ట్ డే తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
నందమూరి ఫ్యాన్స్ మీసం మేలేసేలా చేసిన "జైసింహా"...పూనకాలే ఇక
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
అక్కినేని పేరు తొలగించారు...అవార్డు మార్చారు!!
అన్నిచోట్లా తోపు...ఈ ఒక్క చోటే వీక్...ఈసారి 25 కొట్టాలి సామి!!
అప్పుడు సమరసింహారెడ్డి...ఇప్పుడు జైసింహా...చరిత్ర చిరిగిపోద్ది!!
ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్...త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!
ఇంటెలిజెంట్ డే 3 కలెక్షన్స్....రక్తకన్నీరు సామి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here