అక్షరాలా 4 కోట్లు…మెగా అల్లుడు గట్టిగానే కొట్టాడు!! | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 4 కోట్లు…మెగా అల్లుడు గట్టిగానే కొట్టాడు!!

అక్షరాలా 4 కోట్లు…మెగా అల్లుడు గట్టిగానే కొట్టాడు!!

0
2209

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా విజేత 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే…మంచి అంచనాల నడుమ ప్రేక్షలుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి.

కాగా సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది అందరి లోను ఆసక్తిని రేపుతుండగా సినిమా మొత్తం మీద 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా సాధించినట్లు సమాచారం అందుతుంది.

అందులో సినిమా నైజాంలో 1.2 కోట్లు…టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 2.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు టోటల్ ఓవర్సీస్ లో 50 లక్షల బిజినెస్ ని సాధించింది…మొత్తం మీద 5 కోట్ల టార్గెట్ సినిమా అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు…మరి ఎం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here