విశ్వరూపం 3 డేస్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్! | 123Josh.com
Home న్యూస్ విశ్వరూపం 3 డేస్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

విశ్వరూపం 3 డేస్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

0
1182

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విశ్వరూపం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వఛ్కి యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా సినిమా సాదా సీదా టాక్ నే సొంతం చేసుకుంది.

మొదటి పార్ట్ కి చేరువలో కూడా సినిమా చేరలేదని చూసిన వాళ్ళు చెబుతుండటంతో సినిమా కలెక్షన్స్ పై అది తీవ్ర ప్రభావం చూపింది. సినిమా టోటల్ గా తెలుగు తమిళ్ లో కలిపి 66 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా తెలుగు లో సినిమా మొదటి వీకెండ్ లో కేవలం…

1.55 కోట్ల షేర్ ని సాధించగా తమిళ్ వర్షన్ మొత్తం మీద 8.5 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో 3 రోజుల వీకెండ్ కలెక్షన్స్ 10 కోట్ల రేంజ్ లో ఉండటంతో సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 57 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here