అజ్ఞాతవాసి అసలు లెంత్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

0
1305

     అజ్ఞాతవాసి ఇలా తయారుకావడం వెనుకు ఓ అసలు సిసలు రీజన్ వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అదేమిటంటే సినిమా రా ప్రొడక్ట్. ఏ సినిమాకు అయినా స్క్రిప్ట్ కు అదనంగా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఎక్కువ షూట్ చేసారు. ఏ ఒకరిద్దరో మాత్రమే అతి తక్కువ వేస్టేజ్ తో మేనేజ్ చేస్తారు. అయితే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి మేధావి వర్గ దర్శకులు మాత్రం, ముఫై నుంచి నలభై శాతం వరకు అదనంగా తీస్తారు.

అంతా ఎడాపెడా తీసేసి, ఆఖరికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుస్తీ పడతారు. అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ తీసిన ఫుటేజ్ నాలుగు గంటల వరకు వచ్చినట్లు బోగట్టా. ఆ నాలుగు గంటల పుటేజ్ ను దగ్గర దగ్గర మూడు గంటలు చేసారు. అంటే గంట ఫుటేజ్ పక్కన పెట్టేసారు. గంట ఫుటేజ్ అంటే చిన్న విషయం కాదు.

ఎన్ని సీన్లు వుంటాయో? ఎంత కీలకమైన సీన్లు వుంటాయో? ఆలోచిస్తేనే ఆసక్తిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, జనవరి 9డేట్ ప్రకటించేసిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు త్రివిక్రమ్ చాలా కిందా మీదా అయిపోవాల్సి వచ్చింది ముంబాయిలో డిఐ, గ్రాఫిక్స్..

చెన్నయ్ లో రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, హైదరాబాద్ లో ఎడిటింగ్. వీటిలో త్రివిక్రమ్ ఎక్కువ సమయం కేటాయించింది చెన్నయ్ లో రీ రికార్డింగ్ కు, డిటీఎస్ మిక్సింగ్ కు. ఆ పనిలో పడి ఇటు ఎడిటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిసింది. త్రివిక్రమ్ నెరేషన్, సూచనల ప్రకారం ఎడిట్ చేసి పెట్టేసినట్లు తెలుస్తోంది.

ఇలా పని వత్తిడి, హడావుడి ఎడిటింగ్, గంట ఫుటేజ్ మిగిలిపోవడం వల్ల సినిమాలో కాస్త కంటిన్యూటీ సమస్యలు, పాత్రలకు పరిపూర్ణ ఎండింగ్ వంటి సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు అజ్ఞాతవాసి సినిమా పరాజయానికి ఇధో కారణం.

Related posts:

పైసావసూల్ మూవీ రివ్యూ...బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే కాని ఒకటుంది
ఏం సీన్ రా బాబు...పూనకాలు తెప్పించాడు బాలయ్య
జైలవకుశ సెన్సార్ రివ్యూ...బ్లాక్ బస్టర్ ఆన్ ది వే!!!
ఫుల్ పటాస్...మాస్ కి పూనకాలు తెప్పించే రోల్ ఇది
చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం...బాహుబలి తర్వాత పవన్ సినిమానే
టాలీవుడ్ లో హాట్రిక్ కొట్టిన 2 వ హీరో ఎన్టీఆర్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్ 2 రోజుల టోటల్ కలెక్షన్స్...దిమ్మతిరిగే షాక్
ట్రేడ్ Vs ప్రొడ్యూసర్ లెక్కలు...స్పైడర్ 4 రోజుల కలెక్షన్స్ ఇవే...షాకింగ్
జైలవకుశ@డే16...రెండో ప్లేస్ లో జైలవకుశ...ఎలా అంటే!!
21 రోజులు 137 కోట్లు....ఇంత పోటిలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన టైగర్
ఈసారి మాములుగా చూపను...ఎన్టీఆర్ తో సుకుమార్...ఫ్యాన్స్ కి ఫీస్ట్
అజ్ఞాతవాసి ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లెంత్ ఎంతో తెలుసా??
T-సిరీస్ వారు 15 కోట్లు డిమాండ్ చేస్తే త్రివిక్రమ్ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ట్రైలర్ లేకుండానే రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమా ఇదే!!
మన బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాని పద్మావాత్...బాలీవుడ్ మొత్తం షాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here