షాకింగ్ అప్ డేట్:-500 కోట్ల రామాయణం…మగధీర 2—రెండు కాన్సిల్

0
2125

బాహుబలి2 భారీ విజయం తర్వాత టోటల్ ఇండియాలో భారీ సినిమాలను అనౌన్స్ చేయడం మొదలుపెట్టగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా 500 కోట్లతో రామాయణం సినిమా కానీ లేక మగధీర 2 సినిమాను కానీ మొదలు పెట్టాలని భావించాడు.

కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అనఫీషియల్ గా ఈ రెండు సినిమాలు కాన్సిల్ అయిపోయినట్లే నని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 500 కోట్ల రామాయణం అందరికీ తెలిసిన కథ అవ్వడం మగధీర కి సీక్వెల్ చేయడం ఒక్క రాజమౌళి వల్లే సాధ్యం అవ్వడంతో ఈ రెండు ప్రాజెక్ట్స్ ని కాన్సిల్ చేశాడట అల్లు అరవింద్…

ఈ రెండు సినిమాల ప్లేస్ లో ఓ భారీ సినిమాను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…సరికొత్త కథతో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో సినిమా చేయాలని భావిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
ఎన్టీఆర్ కి కండీషన్ పెట్టిన త్రివిక్రమ్...ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా?
ఏం సీన్ రా బాబు...పూనకాలు తెప్పించాడు బాలయ్య
యూట్యూబ్ లో యంగ్ టైగర్ సునామీ...రికార్డులన్నీ గల్లంతు
125+5 షోలు....ఎన్టీఆర్ టైమింగ్ పీక్స్ అసలు!!!
GST తర్వాత బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన [యంగ్ టైగర్]...ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
ఓన్లీ ఫస్ట్ లుక్...ఇంకేమీ లేవు...ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అఖిల్ హలో డే 2 వసూళ్లు
స్పైడర్ VS MCA (3-Days) నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కళ్యాణ్ రామ్ న్యూ మూవీ టైటిల్ ఎన్టీఆర్ చేతుల మీదుగా??
ఈ టాక్ తో సంచలన రికార్డ్ సృష్టించిన పవర్ స్టార్...కానీ
గరుడ వేగ ఫ్లాఫ్ అయినా రాజశేఖర్ 2 తో సెన్సేషన్
13 నెలలు సాగదీసి ఇప్పుడు స్టాప్ చేసిన సుక్కు...రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ
చరిత్రకెక్కిన రామ్ చరణ్..ఏ హీరో సాధించని చారిత్రిక రికార్డ్ ఇది!!
కిరాక్ పార్టీ జెన్యూన్ రివ్యూ...హిట్టా....ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here