యూట్యూబ్ లో యంగ్ టైగర్ సునామీ…రికార్డులన్నీ గల్లంతు

0
1409

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి భీభత్సం సృష్టిస్తుం దో చిన్న సాంపిల్ గా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ భీభత్సం చూస్తె అర్ధం అవుతుంది…అంచనాలకు ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉన్న ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టు కుని యూట్యూబ్ రికార్డులన్నీ తిరగరాసి సంచలన చరిత్ర సృష్టించి టాలీవుడ్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

కాగా ట్రైలర్ సృష్టించిన రికార్డుల తర్వాత సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోగా ఇప్పుడు సినిమా మొదటి రోజు ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. కాగా కచ్చితంగా నాన్ బాహుబలి రికార్డులు సృష్టించడం మాత్రం ఖాయమని అంటున్నారు.

యూట్యూబ్ లో జై టీసర్ తర్వాత వచ్చిన లవ మరియు కుశ టీసర్ లు అనుకున్న రేంజ్ లో భీభత్సం సృష్టించకపోయినా ట్రైలర్ మాత్రం అందరి అంచనాలను అందుకుని సినిమాపై ఆసక్తికి మరింతగా పెరిగేలా చేసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here