ఇప్పుడు షాక్ ఎన్టీఆర్ నుండి రానుంది…కాచుకోండి!!

0
1751

  ఇప్పుడు చూపించడానికి ఫొటో ఏమీ లేదు కానీ, ఎన్టీఆర్ ఇప్పుడు దాదాపు సగం అయిపోయాడు. త్రివిక్రమ్ సినిమా కోసం టీ షర్ట్ లు అవీ వేసుకుని, యంగ్ లవర్ బాయ్ గా కనిపించేదుకు వీలుగా, ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ సాయంతో, మొత్తం శరీరాకృతినే మార్చేసుకున్నాడు. దగ్గరి వాళ్లు, ఆయనకు సన్నిహితులు మాత్రమే ఇప్పుడు తారక్ ను చూడగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు ఇలా స్లిమ్ అయిన తారక్ ను చూడాలంటే కొద్ది రోజులు ఆగాలి.

పరమ స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతున్నాడు. రాత్రి ఎనిమిది అయ్యేసరికి రెస్ట్ తీసుకుంటున్నాడు. రోజంతా కసరత్తులు. దీంతో ఇటీవల తారక్ ను కలవడానికి వెళ్లి చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మార్పా? అని. ఈ సంగతి తెలిసి ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ గా వున్నారు. ఎప్పుడు తన కొత్త లుక్ ను తారక్ ట్వీట్ చేస్తాడా? అని.

అజ్ఞాతవాసి షాక్ నుంచి తేరుకుని, త్రివిక్రమ్ సెట్ మీదకు రావాలి. ఆ సినిమా స్టార్ట్ కావాలి. అప్పుడు తారక్ కొత్త లుక్ పబ్లిక్ లోకి వస్తుంది. అంతవరకు వెయిట్. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ జోనర్ లో వుంటుంది. అందుకే ఎన్టీఆర్ యూత్ ఫుల్ లుక్ లోకి వచ్చేస్తున్నాడు.

Related posts:

పైసావసూల్ మూవీ పై రెగ్యులర్ ఆడియన్స్ ఏమంటున్నారంటే!!!
జైలవకుష లెంగ్ ఎంతో తెలుసా?....జైలవకుష న్యూ అప్ డేట్
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
5 రోజుల్లో 36 కోట్లు...భీభత్సం సృష్టించిన రవితేజ
NEXT నువ్వే ఫస్ట్ డే కలెక్షన్స్....షాకింగ్ రెస్పాన్స్!!
అరాచకం సృష్టించిన రామ్ చరణ్.....మెగా ఫ్యాన్స్ కి పూనకాలే
తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..తెలిస్తే షాక్!!
నాని సినిమాకి ఈ రేంజ్ క్రేజా...టాలీవుడ్ మొత్తం.....??
ఇండస్ట్రీ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న కాంబో...
10 కోట్లు వసూల్ చేసిన అఖిల్...పోటి లో కుమ్మేశాడు...కానీ!!
జై సింహా పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్...ఫ్యాన్స్ కి పూనకాలే
అజ్ఞాతవాసి డే 4 కలెక్షన్స్ అప్ డేట్...చావుదెబ్బ సామి!!
టచ్ చేసి చూడు ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా--ఫట్టా!!
ఇంటెలిజెంట్ రెండో రోజు కలెక్షన్స్...ఏంటి సామి ఇది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here