అక్షరాలా 23.85 కోట్ల తో సంచలనం సృష్టించిన నితిన్!! | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 23.85 కోట్ల తో సంచలనం సృష్టించిన నితిన్!!

అక్షరాలా 23.85 కోట్ల తో సంచలనం సృష్టించిన నితిన్!!

0
1898

నితిన్ రష్మిక ల లేటెస్ట్ మూవీ భీష్మ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విలువ 22.50 కోట్లు. దీంతో ఓవరాల్ గా బ్రేకీవెన్ అయింది. కొన్ని ఏరియాలలో బయ్యర్లు లాభాల్లోకి రాగా.. కొన్ని ఏరియాలలో బ్రేకీవెన్ కు దగ్గరలో ఉంది.

సినిమాలకు అన్ సీజన్ అయినప్పటికీ ఇలా బయ్యర్లు లాభాల్లోకి రావడం మాత్రం గొప్ప విషయమే. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్ నమోదు చేస్తుందో వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ మొదటివారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజామ్: 7.52 cr
సీడెడ్: 2.86 cr
ఉత్తరాంధ్ర: 2.57 cr
కృష్ణ: 1.35 cr
గుంటూరు: 1.53 cr
ఈస్ట్: 1.44 cr
వెస్ట్: 1.18 cr
నెల్లూరు: 0.62 cr
ఎపీ+తెలంగాణా: 19.07 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 1.78 cr
ఓవర్సీస్: 3.00 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 23.85 cr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here