అక్షరాలా 270 కోట్లు…రెబల్ స్టార్ ఊచకోత!! | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 270 కోట్లు…రెబల్ స్టార్ ఊచకోత!!

అక్షరాలా 270 కోట్లు…రెబల్ స్టార్ ఊచకోత!!

0
3483

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపెడుతూ తన లేటెస్ట్ మూవీ సాహో బిజినెస్ తో మైండ్ బ్లాంక్ చేశాడు, సినిమా బిజినెస్ తెలుగు సినిమా చరిత్ర లోనే ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

బాహుబలి రెండో పార్ట్ అన్ని వర్షన్స్ తో కలుపుకుని 350 కోట్ల బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సాహో సినిమా అన్ని వర్షన్స్ తో కలుపుకుని టోటల్ గా 270  కోట్లకు పైగా బిజినెస్ ని సొంతం చేసుకుంది, ఏరియాల వారి బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి..

Nizam: 40C
Ceeded: 23.6C
Ua: 15C
East: 10.5C
West: 8.5C
Krishna: 9.6C
Guntur: 10C
Nellore: 4.4C
AP TG: 121.6C
Ka: 28C
Tamil: 15C
Hindi & ROI: 60C
kerala: 4C
Overseas: 42C
WW : 270.6C

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 272 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ కి సినిమా 172 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, మరి ఏం జరుగుతుందో చూడాలి,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here