ఉప్పెన సినిమా ఊహకందని ఆ ట్విస్ట్ ఏంటో మరి!

0
9420

ఉప్పెన సినిమా కథ ని అప్పట్లో వచ్చిన పాత సినిమాలో కథ మాదిరిగా ఈ సినిమాలో హీరో పేద వాడు.. హీరోయిన్ ఉన్నత కుటుంబంకు చెందిన అమ్మాయి. పేదింటి కుర్రాడు తన కూతురును ప్రేమించడం ఇష్టం లేకపోవడంతో హీరోయిన్ తండ్రి హీరో కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు.

సినిమాలో అది చాలా కీలకమైన పాయింట్ గా చెబుతున్నారు. గతంలో చిరంజీవి నటించిన ఒక సినిమాలో కాస్త అటు ఇటుగా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా కోసం సుకుమార్ పెట్టాడు. పలువురు దర్శకులు నిర్మాతలు మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఈ కథ విని ఆ పాయింట్ విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యారట.

అయితే ప్రేక్షకులు ఆ పాయింట్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చర్చనీయాశంగా ఉంది. ఆ పాయింట్ ప్రేక్షకులకు నచ్చితే ఖచ్చితంగా సినిమా హిట్ అంటున్నారు. హీరో ఫ్యామిలీకి హీరోయిన్ తండ్రి చేసింది ఏంటీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here