ఎన్టీఆర్ పై రామ్ లక్ష్మణ్ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్!

0
972

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ… అరవింద సమేత సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సారి మమ్ములను పార్క్ హయత్ కు పిలిచారు. త్రివిక్రమ్ గారు మరియు ఎన్టీఆర్ గారు ఉన్నారు. 100 మంది తో ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని నాకు చెప్పారు.

15 రోజుల షెడ్యూల్ అని అది ఎండలు మండే కాలం. అలాంటి సమయంలో ఆ యాక్షన్ సన్నివేశాలను చేయడం మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు అద్బుతమైన డెడికేషన్ తో ఆ సన్నివేశాలను చేశారు.

అంత ఎండలో యాక్షన్ సన్నివేశాలు అది కూడా షర్ట్ లేకుండా అంటే చాలా కష్టమైన విషయం. అయినా కూడా ఎన్టీఆర్ తన అంకిత భావంతో ఈ సన్నివేశాలు చేశాడని రామ్ లక్ష్మణ్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here