ఒకటి రిలీజ్ కి రెడీ…ఇంకోటి మొదలు పెట్టేసిన మెగా మేనల్లుడు! | 123Josh.com
Home గుసగుసలు ఒకటి రిలీజ్ కి రెడీ…ఇంకోటి మొదలు పెట్టేసిన మెగా మేనల్లుడు!

ఒకటి రిలీజ్ కి రెడీ…ఇంకోటి మొదలు పెట్టేసిన మెగా మేనల్లుడు!

0
6503

సాయి తేజ్ కెరీర్ లో 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ”రిపబ్లిక్” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నాడు. ఇక ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని..

నటుడిగా మెగా హీరోని మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి వరుస విజయాలు అందుకున్న సాయి తేజ్..

‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేశాడు. దేవకట్టా తో సినిమా కంప్లీట్ చేసిన వెంటనే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here