ఒక్కరు కాదు…ఇద్దరు మెగాస్టార్ లు అంట…!! | 123Josh.com
Home గుసగుసలు ఒక్కరు కాదు…ఇద్దరు మెగాస్టార్ లు అంట…!!

ఒక్కరు కాదు…ఇద్దరు మెగాస్టార్ లు అంట…!!

0
6060

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ల లేటెస్ట్ మూవీ ఆచార్య లో సాలిడ్ ఎమోషన్స్ తో కూడిన బలమైన డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయట. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ స్ఫూర్తి పొందేది చరణ్ పాత్రనుండేనట.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు తన తదుపరి సినిమా లూసిఫర్ కోసం కూడా సిద్ధం అవుతున్నాడట.

ఇక హీరోయిన్ కాజల్ త్వరలోనే ఆచార్య షూటింగులో పాల్గొననుంది. మరో విశేషం ఏంటంటే రాంచరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. ఆమె ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందేనట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here