కీర్తి సురేష్ OTT ఫ్లాఫ్ పెంగ్విన్ కి టెలివిజన్ లో షాకింగ్ రేటింగ్! | 123Josh.com
Home న్యూస్ కీర్తి సురేష్ OTT ఫ్లాఫ్ పెంగ్విన్ కి టెలివిజన్ లో షాకింగ్ రేటింగ్!

కీర్తి సురేష్ OTT ఫ్లాఫ్ పెంగ్విన్ కి టెలివిజన్ లో షాకింగ్ రేటింగ్!

0
2263

ఓటీటీ లో నిరాశ పర్చినా కూడా పెంగ్విన్ లాంటి థ్రిల్లర్ కం సైకో థ్రిల్లర్ సినిమాలు శాటిలైట్ లో ఆకట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను జీ తెలుగు వారు కాస్త ఎక్కువ రేటుకే కొనుగోలు చేశారు. గత నెలలో ఈ సినిమాను వరల్డ్ ప్రీమియర్ చేశారు.

కాని సినిమాకు ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు. కనీసం 8 నుండి 10 రేటింగ్ ను జీ తెలుగు వారు ఆశించారు. కాని వారిని తీవ్రంగా నిరాశ పర్చింది. కేవలం 3.64 రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది.

పోటీగా పెద్ద సినిమాలు లేకపోయినా.. కొత్త సినిమాలు రాకపోయినా కూడా పెంగ్విన్ మాత్రం మెప్పించలేదు. కీర్తి సురేష్ పెంగ్విన్ కు ఓటీటీ తో పాటు శాటిలైట్ లో కూడా దెబ్బ పడ్డట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here