కోలివుడ్ 2019 బిగ్గెస్ట్ ఫ్లాఫ్….NGK టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ కోలివుడ్ 2019 బిగ్గెస్ట్ ఫ్లాఫ్….NGK టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

కోలివుడ్ 2019 బిగ్గెస్ట్ ఫ్లాఫ్….NGK టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0
5968

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, కానీ ఈ మధ్య కాలం లో సరైన హిట్ లేక సినిమా సినిమా కి తన మార్కెట్ ని కోల్పోతూ వస్తున్నాడు సూర్య, ఈ సమ్మర్ లో వచ్చిన NGK తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ డిసాస్టర్ గా నిలిచిపోయింది.

సినిమా టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..
👉Tamila Nadu – 50 Cr
👉Telugu States – 9 Cr
👉Karnataka & ROI – 7 Crs
👉Overseas – 12 Crs
Total Pre Release Business – 78Cr ఇది సినిమా బిజినెస్ లెక్కలు…

ఇక గ్రాస్ లెక్కల విషయానికి వస్తే
Tamil Nadu – 36.59 Cr
AP & TS combined – 8.11 Cr
Karnataka – 3.53 Cr
Kerala – 1.91 Cr
ROI – 0.60 Cr
Overseas – 11.08 Cr
Total Gross – 61.82 Cr

ఇక సినిమా టోటల్ షేర్ విషయానికి వస్తే
Tamil Nadu – 19.21 Cr
AP & TS combined – 4.42 Cr
Karnataka – 1.64 Cr
Kerala – 0.80 Cr
ROI – 0.25 Cr
Overseas – 4.56 Cr
Total Share – 30.88 Cr ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన షేర్… ఏకంగా 48 కోట్ల రేంజ్ లో లాస్ తో భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here