టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఎన్టీఆర్-అల్లు అర్జున్ ల స్నేహం!! | 123Josh.com
Home గుసగుసలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఎన్టీఆర్-అల్లు అర్జున్ ల స్నేహం!!

టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఎన్టీఆర్-అల్లు అర్జున్ ల స్నేహం!!

0
5025

తన తోటి నటుల విషయంలో తారక్ ఎంత చనువుగా ఉంటాడో చెప్పాల్సిన పనిలేదు. తన ఇష్టాన్ని మాటల ద్వారా చూపిస్తుంటారు. ఆ మధ్య `భరత్ అనే నేను` ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసి మహేష్ ని అన్నా అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే.

మహేష్ ని ఎప్పుడూ అన్నా అని పిలుస్తానని తొలిసారి మీడియా సమక్షంలో ఓపెన్ అయి … అభిమానులతో పంచుకున్నాడు. ఇక రామ్ చరణ్ తోనూ అంతే స్నేహంగా మెలుగుతాడు. తాజాగా బన్నీని బావా అంటూ సంబోధించడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. కారణాలు ఏవైనా ఇలాంటి పిలుపు పరిశ్రమలో..

అభిమానుల్లో హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి! అన్నది నిజం. అభిమానుల మధ్య వైరాన్ని తొలగించడానికి ఇలాంటి రిలేషన్ షిప్ ని మిగతా హీరోలు కూడా అనుసరించాలి. ఇప్పటికే చరణ్…మహేష్…తారక్ ఎంతో స్నేహంతో ముందుకు వెళ్లే ప్రత్నం చేస్తున్నారు. మరి తారక్ కొత్త పిలుపు విషయంలో బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here