పుష్ప కోసం పూర్తిగా మారనున్న అల్లు అర్జున్!! | 123Josh.com
Home గుసగుసలు పుష్ప కోసం పూర్తిగా మారనున్న అల్లు అర్జున్!!

పుష్ప కోసం పూర్తిగా మారనున్న అల్లు అర్జున్!!

0
6631

మరోసారి అల్లు అర్జున్ మేకోవర్ పరిశ్రమలో వాడి వేడిగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం అతడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయిక. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.

ఈ మూవీలో బన్ని స్టైలిష్ లుక్ తో పాటు మాస్ మసాలా లుక్ షాక్ ని ఇస్తాయని ఇంతకుముందు ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. బన్ని ఈ మూవీలో బాగా సన్నబడి కనిపిస్తాడని తెలుస్తోంది. ఊహించని ఓ కొత్త గెటప్ లో బన్ని సర్ ప్రైజ్ చేస్తాడట.

అందుకోసమే ఫుల్ గా కసరత్తులు చేస్తూ సన్నబడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అలుపెరగకుండా పరుగులు పెట్టాడు. సరిగ్గా ఈ స్వీయ నిర్బంధ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here