ఫస్ట్ లుక్ తో కిక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్!! | 123Josh.com
Home న్యూస్ ఫస్ట్ లుక్ తో కిక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్!!

ఫస్ట్ లుక్ తో కిక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్!!

0
2028

ఈ ఇయర్ 118 తో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు కొత్త సినిమా తో రాబోతున్నాడు. శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమా ఎంత మంచి వాడవురా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

కళ్యాణ్ రామ్ న్యూ లుక్ పోస్టర్ లో ఆకట్టుకోగా సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 15 న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఫస్ట్ టైం సంక్రాంతి బరిలో నిలుస్తుండటం తో కళ్యాణ్ రామ్ ఈ సారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని అంతా బావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here