మెగాస్టార్ కొత్త సినిమా ఆ డైరెక్టర్ తోనా…షాకింగ్ న్యూస్!! | 123Josh.com
Home గుసగుసలు మెగాస్టార్ కొత్త సినిమా ఆ డైరెక్టర్ తోనా…షాకింగ్ న్యూస్!!

మెగాస్టార్ కొత్త సినిమా ఆ డైరెక్టర్ తోనా…షాకింగ్ న్యూస్!!

0
1547

హరీష్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. `గబ్బర్ సింగ్` అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్ 28 ఉంటుందని హరీష్ వేడెక్కించేస్తున్నాడు. ఇదొక్కటే కాదు.. పవన్ సినిమా అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చిరుతో నిజమా?

అంటే.. అది నిజమేనని హరీష్ కన్ఫామ్ చేసేసాడు. పీఎస్ పీకే 28 అనంతరం మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాననని రివీల్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో అది కాస్తా వైరల్ అయ్యింది. మెగాస్టార్ 153వ సినిమా ఛాన్స్ హరీష్ కే అంటూ ప్రచారం మొదలైంది.

వచ్చే ఏడాది ఈ జోడీ సెట్స్ పైకి వెళతారన్న ప్రచారం సాగిపోతోంది. అయితే హరీష్ కి మెగా ఛాన్స్ నిజమా? చిరు అసలే కథల విషయంలో రాజీకి రావడం లేదు. కొరటాల అంతటి వాడే 152వ సినిమా ప్రకటించాక ఏళ్ల తరబడి ఎదురు చూశారు. 153వ సినిమా అంత సులువుగా హరీష్ కి కమిటైపోతారా? అన్న డైలామా అభిమానులకు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here