మెగాస్టార్ దెబ్బ…ఆల్ టైం టాప్ 10 కొట్టిన సైరా!! | 123Josh.com
Home న్యూస్ మెగాస్టార్ దెబ్బ…ఆల్ టైం టాప్ 10 కొట్టిన సైరా!!

మెగాస్టార్ దెబ్బ…ఆల్ టైం టాప్ 10 కొట్టిన సైరా!!

0
2722

ఈ శనివారం కలెక్షన్లతో ‘సైరా’ టోటల్ గ్రాస్ $2.44 మిలియన్ కు చేరింది. దీంతో అమెరికాలో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ -10 సినిమాల లిస్టులో పదవ స్థానంలో నిలిచింది. నిజానికి ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గడంతో ‘సైరా కలెక్షన్స్ $2.5 మిలియన్ మార్కుకు దగ్గరగా వస్తాయని ఎవరూ అనుకోలేదు.

అయితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు మాత్రం ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. మరో విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఖైది నెం.150’ లైఫ్ టైం కలెక్షన్స్ $2447043 కాగా ‘సైరా’ ఇప్పుడు ఆ కలెక్షన్స్ ను దాటేసింది. ఇప్పుడు సైరా కలెక్షన్స్ $2448312.

అమెరికాలో టాప్-10 కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిగర్స్ అన్నీ మిలియన్స్ లో.

బాహుబలి 2: $20.57
బాహుబలి: $6.86
రంగస్థలం: $3.51
భరత్ అనే నేను: $3.41
సాహో: $3.23
శ్రీమంతుడు: $2.88
మహానటి: $2.54
గీతగోవిందం: $2.46
అ ఆ: $2.44
సైరా: $2.44

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here