యంగ్ టైగర్ బర్త్ డే కి మెగాస్టార్ విషెస్…అదుర్స్ అసలు!! | 123Josh.com
Home న్యూస్ యంగ్ టైగర్ బర్త్ డే కి మెగాస్టార్ విషెస్…అదుర్స్ అసలు!!

యంగ్ టైగర్ బర్త్ డే కి మెగాస్టార్ విషెస్…అదుర్స్ అసలు!!

0
1447

నిన్న సాయంత్రం నుండే ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. ఎందుకంటే.. ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోతో సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసాడు. ఇక అప్పటి నుండి సెలెబ్రేషన్స్ మొదలు..

ఈరోజు ఉదయం నుండి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ కూడా ఎన్టీఆర్ ని ట్విట్టర్ వేదికగా ఆశీర్వదించారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. నీ కలలన్ని సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ విష్ చేసి తారక్ కి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఇక ఈరోజుతో ఎన్టీఆర్ తన 36వ యేట నుండి 37లోకి అడుగు పెడుతున్నాడు. ఇక చిరంజీవితో సహా టాలీవుడ్ సెలబ్రిటీలంతా విష్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here