యూట్యూబ్ లో గంటలో మెగా సునామీ…ఈ 2 రికార్డులు ఇక ఔట్?? | 123Josh.com
Home న్యూస్ యూట్యూబ్ లో గంటలో మెగా సునామీ…ఈ 2 రికార్డులు ఇక ఔట్??

యూట్యూబ్ లో గంటలో మెగా సునామీ…ఈ 2 రికార్డులు ఇక ఔట్??

0
1220

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ పెట్రియాటిక్ మూవీ సైరా నరసింహ రెడ్డి సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ కి సమయం దగ్గర పడింది, ఈ రోజు 2 గంటల 40 నిమిషాలకు రిలీజ్ కానున్న కొత్త టీసర్ పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు.

డానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టీసర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం తో క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది, దాంతో ఈ సారి టీసర్ మరింత జోరుగా యూట్యూబ్ రికార్డుల దుమ్ము దుమారం చేయాలనీ డిసైడ్ అయ్యింది. కాగా ఫస్ట్ 24 గంటల్లో సినిమా టీసర్ ముందున్న టార్గెట్స్ విషయానికి వస్తే…

అందులో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ సాహో టీసర్ 12.94 మిలియన్ వ్యూస్ తో సొంతం చేసుకుంది. ఇక హైయెస్ట్ లైక్స్ కూడా సాహో టీసర్ 4 లక్షల 55 వేల లైక్స్ తో టాప్ లో ఉంది,

మరి ఇప్పుడు మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి టీసర్ 24 గంటలు ముగిసే లోపు ఈ రికార్డుల బెండు తీసి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి టీసర్ పై ఉన్న క్రేజ్ దృశ్యా కచ్చితంగా సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here