లాస్ట్ ఫైట్ కి సిద్ధం అవుతున్న పవర్ స్టార్!

0
11111

పవర్ స్టార్ పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ పాల్గొంటున్నాడట. యాక్షన్ సీన్స్ తర్వాత వచ్చే నెల ఆరంభంలోనే శృతి హాసన్ కాంబోలో పవన్ సీన్స్ చేయబోతున్నాడు.

రెండు వారాల పాటు శృతి హాసన్ సినిమాలో నటించబోతుంది. గెస్ట్ అప్పియరెన్స్ గా మాత్రమే ఆమె కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ పూర్తి అయిన తర్వాత శృతి హాసన్ పవన్ కళ్యాణ్ ల కాంబోలో కొన్ని టాకీ సీన్స్ ఇంకా ఒక పాటను కూడా చిత్రీకరించడంతో మొత్తం షూటింగ్ పూర్తి అవ్వబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here