వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…టాప్ 4 లో 3 ఎన్టీఆర్ పేరిటే ఉన్నాయి! | 123Josh.com
Home న్యూస్ వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…టాప్ 4 లో 3 ఎన్టీఆర్ పేరిటే ఉన్నాయి!

వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…టాప్ 4 లో 3 ఎన్టీఆర్ పేరిటే ఉన్నాయి!

0
2457

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో దుమ్ము దుమారం చేశారు, ఈ ఇయర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కాన్సిల్ అవ్వడం, కొత్త సినిమా లు కూడా ఏమి లేకపోవడం తో పాత సినిమాల ఇయర్స్ ట్రెండ్ ని సోషల్ మీడియాలో కొనసాగించారు.

దాంతో ఏ సినిమా విషయం లో కూడా యానివర్సరీ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి ఏకంగా టాప్ 4 లో 3 సినిమాల రికార్డ్ లను ఎన్టీఆర్ పేరిటే ఉండేలా చేసి సంచలనం సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్…

ఒకసారి టాప్ 4 బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ లను గమనిస్తే…
1) #12YearsOfBBYamadonga – 353K
2) #4YearsForCultTEMPER – 325K
3) #7YearsForIHDookudu – 243K
4) #3YrsOfTemperExplosion – 210K

ఇలా టాప్ 4 లో మూడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరిటే ఉన్నాయి… రీసెంట్ గా యమదొంగ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా ఏకంగా 3 లక్షల 53 వేల ట్వీట్స్ తో ఆల్ టైం రికార్డ్ లెవల్ ట్రెండ్ ని కొనసాగించారు. మరి ఈ రికార్డ్ ను వేరే హీరో ఫ్యాన్స్ బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here